ఒమన్‌లోకి ప్రపంచ కప్ అభిమానుల ఎంట్రీ.. వీసా దరఖాస్తుల స్వీకరణ
- October 27, 2022
మస్కట్: అక్టోబర్ 27 నుండి ఒమన్ సుల్తానేట్‌లోకి ఫిఫా ప్రపంచ కప్ 2022 అభిమానులు ప్రవేశించవచ్చు. ఇందుకు సంబంధించిన వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించారు. హయ్యా కార్డ్ కలిగి ఉన్న ప్రపంచ కప్ అభిమానులకు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఉచిత బహుళ ప్రవేశ వీసాను అందిస్తుంది. ఈ వీసా 60 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. evisa వెబ్‌సైట్ ద్వారా రెండుసార్లు పొడిగించుకోవచ్చు. హయ్యా కార్డ్‌ని పొందిన తర్వాత విమాన టిక్కెట్, ఫోటోగ్రాఫ్, పాస్‌పోర్ట్ కాపీ, స్టే చేసిన హోటల్ సమాచారాన్నివీసా వెబ్ సైట్ (evisa.rop.gov.om) లో అప్లోడ్ చేసి.. దరఖాస్తును సమర్పించడం ద్వారా వీసా పొందవచ్చని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







