నిఖిల్, రానా.! ‘అది’ నిజమేనా.? తూచ్.! గాలి వార్తేనా.?
- October 28, 2022
ప్యాండమిక్ టైమ్‌లో కోరుకున్న ప్రియురాళ్లతో పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు రానా, నిఖిల్. ప్యాండమిక్ టైమ్‌లో పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్లయ్యారు. ఆ తర్వాత మ్యారేజీ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేశారు.
ప్యాండమిక్ నుంచి తేరుకోవడంతో మళ్లీ షూటింగ్స్ అంటూ కెరీర్‌లో బిజీ అయిపోయారు. వరుస సినిమాలతో బిజీగా వున్న ఈ హీరోల గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిఖిల్ తండ్రి కాబోతున్నాడట. అలాగే, రానా కూడా తండ్రి కాబోతున్నాడట.. అనేది ఆ వార్తల సారాంశం. అయితే, ఈ వార్తల్లో ఎంత మేర నిజం వుంది.? అంటే, ఇటు నిఖిల్ కానీ, అటు రానా కానీ స్పందించింది లేదు.
రానా భార్య మిహికా బజాజ్ అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా వుంది. సో, అలా అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వుంటుంది. అలా ఓ నెటిజన్ డైరెక్ట్‌గా ఆమెని అడిగేశాడు మీరు ప్రెగ్నెంటా.? అని. ఆ ప్రశ్నకు ‘నో’ అని సమాధానమిచ్చింది మిహికా. దాంతో రానా విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది కానీ, నిఖిల్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!







