కేఏయూ ప్రెసిడెంట్ ది SR500M అవినీతి: నజాహా
- October 29, 2022
సౌదీ: జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయం (KAU) ప్రెసిడెంట్‌కు సంబంధించిన అవినీతి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన కొత్త విషయాలను సౌదీ అవినీతి నిరోధక సంస్థ (నజాహా) అధికారి ఒకరు వెల్లడించారు. యూనివర్శిటీ నిధుల నుండి SR500 మిలియన్లకు పైగా అవకతవకలు జరిగినట్లు ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అండర్ సెక్రటరీ, అధికారిక ప్రతినిధి అహ్మద్ అల్-హుస్సేన్ తెలిపారు. అవినీతి కేసులో ప్రమేయం ఉందని ఆరోపణల నేపథ్యంలో యూనివర్శిటీ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుర్‌రహ్మాన్ అల్-యూబీని రాయల్ ఆర్డర్ ద్వారా గురువారం తొలగించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









