నవంబర్ 4 నుండి తెరుచుకోనున్న జహ్రా నేచర్ రిజర్వ్
- October 30, 2022
కువైట్: నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యే శీతాకాలం 2022లో భాగంగా జహ్రా నేచర్ రిజర్వ్‌కు సందర్శకులను ఆహ్మానించడానికి ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ సిద్ధమవుతుంది. సందర్శకులకు ముందస్తు బుకింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు అథారిటీ తెలిపింది. పార్కులోకి ప్రవేశించడానికి ప్రవేశ రుసుము పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి రెండు దినార్లు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి ఒక దినార్ గా నిర్ణయించినట్లు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









