పెట్టుబడులకు ఒమన్ స్వర్గధామం: ఓఐఏ
- October 30, 2022
మస్కట్: విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఒమానీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(OIA) అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఒమన్ లో ఉన్న భౌగోళిక, సహజ వనరులపై పెట్టుబడి అవకాశాలను ఓఐఏ ఇన్వెస్టర్లకు వివరించింది. ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఛైర్మన్ హిస్ ఎక్సెలెన్సీ అబ్దుల్సలామ్ బిన్ ముహమ్మద్ అల్ ముర్షిది తన స్వాగత ప్రసంగంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్, దాని సోదర దేశాలైన గల్ఫ్ దేశాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







