ఇసా టౌన్లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- October 31, 2022
బహ్రెయిన్: ఇసా టౌన్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన నిన్న తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. సమచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చి నేషనల్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం







