లాజిస్టిక్స్ సిటీ ఇంటర్‌చేంజ్ పనులను పూర్తి: అష్ఘల్
- October 31, 2022
దోహా: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లాజిస్టిక్స్ సిటీ ఇంటర్‌ఛేంజ్ పనులను పూర్తి చేసినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఖతార్ ఫ్రీ జోన్స్ అథారిటీ (QFZA) చైర్మన్ HE అహ్మద్ అల్-సయ్యద్, HE డా. ఇంజి. పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ప్రెసిడెంట్ సాద్ బిన్ అహ్మద్ అల్ ముహన్నది ఇతర అనేక మంది అధికారులు, ఇంజనీర్లు లాజిస్టిక్స్ సిటీ ఇంటర్‌చేంజ్, జి-రింగ్ రోడ్ నిర్మాణ పనులను సమీక్షించారు. ఎయిర్‌పోర్ట్ ఇంటర్‌ఛేంజ్‌కి ముందు హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నైరుతి దిశలో ఉన్న ఫ్రీ జోన్.. తూర్పు, పశ్చిమ ఫ్రీ జోన్‌లను నేరుగా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జి-రింగ్ రోడ్, రాస్ బు అబ్బౌద్ స్ట్రీట్, ఎయిర్‌పోర్ట్ రోడ్, అల్ వక్రా రోడ్, సబా అల్ అహ్మద్ కారిడార్ వంటి చుట్టుపక్కల రోడ్లకు లింక్ చేస్తుందని అహ్మద్ అల్-సయ్యద్ తెలిపారు. ఈ ఇంటర్‌చేంజ్ దోహా మెట్రో, ఫ్రీ జోన్‌కు మద్దతు ఇచ్చే లాజిస్టిక్ కంపెనీలు, బిజినెస్ ఇన్నోవేషన్ పార్క్ వంటి ఇతర ముఖ్యమైన పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్‌ల వంటి వివిధ వ్యూహాత్మక, కీలక సౌకర్యాలను అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







