ఒమన్ టూరిస్టులపై థాయిలండ్ టూరిజం అంచనాలు
- April 21, 2016
టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ (టిఎటి) దుబాయ్ మరియు మిడిల్ ఈస్ట్ కార్యాలయం మంగళవారం ఓ రోడ్ షోను గ్రాండ్ హయాత్ మస్కట్ నుంచి ప్రారంభించింది. థాయిలాండ్ టూరిజంని ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సిటీలోని ప్రముఖ ట్రావెల్ ఏజెంట్స్‌తో ఈ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. టిఎటి మిడిల్ ఈస్ట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టేన్స్ పెట్సువాన్ ఈ మీటింగ్‌కి నాయకత్వం వహించారు. 2015లో 29.8 మిలియన్ల పర్యాటకులు వచ్చారనీ, ఇది 20 శాతం పెరుగుదల అని, మిడిల్ ఈస్ట్ నుంచి 12.87 శాతం పెరుగుదల నమోదయ్యిందనీ, 90,000 మంది టూరిస్టులు ఒమన్ నుంచి థాయిలాండ్ పర్యటనకు వచ్చారని చెప్పారు. ఈ ఏడాది ఒమన్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 100,00 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారాయన. థాయ్‌లాండ్‌లో ముస్లిం ఫ్రెండ్లీ ఎకామడేషన్స్ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







