3 రోజుల కువైట్ ఆయిల్ యూనియన్ స్ట్రైక్ ముగింపు
- April 21, 2016
కువైట్ ఆయిల్ యూనియన్ మూడు రోజులపాటు జరిపిన స్ట్రైక్‌ని ముగించాయి. చమురు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చేలా ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ సభా నుంచి తగిన హామీ వచ్చినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. కువైట్ ఆయిల్ కంపెనీ వర్కర్స్ యూనియన్ అధికార ప్రతినిథి అదెల్ అల్ ఫాదెల్ మాట్లాడుతూ, వర్కర్స్ బుధవారం నుంచి తమ విధులకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. తమ సమ్మె విజయవంతమయ్యిందని ఆయన చెప్పారు. కార్మికుల హక్కుల్ని పరిరక్షిస్తామని ఎమిర్ షేక్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, మూడు రోజుల సమ్మెతో కువైట్ ఆయిల్ ప్రొడక్షన్‌పై తీవ్ర ప్రభావమే పడింది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







