11 ఏళ్లుగా పరారీలో ఉన్న ప్రవాస మహిళ అరెస్ట్

- November 02, 2022 , by Maagulf
11 ఏళ్లుగా పరారీలో ఉన్న ప్రవాస మహిళ అరెస్ట్

కువైట్ సిటీ: 11 ఏళ్లుగా పరారీలో ఉన్న ప్రవాస మహిళను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్-ముబారకియా మార్కెట్‌లో 11 ఏళ్ల నుంచి తప్పించుకుంటు తిరుగుతూ.. దేశంలో అక్రమంగా నివసిస్తుందన్నారు. అలాగే అబూ హలీఫాలో ఓ మసాజ్ థెరపీ సెంటర్ లో పనిచేస్తున్న 16 మంది మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్మిక చట్టం, ప్రజా నైతికతలను ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు నిరంతరం క్యాంపెయిన్స్ కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com