రోగిని నిజ్వా ఆసుపత్రికి తరలించిన పోలీస్ ఏవియేషన్
- November 03, 2022
మస్కట్: పోలీస్ ఏవియేషన్ విమానం ద్వారా బహ్లా విలాయత్ నుండి దఖిలియా గవర్నరేట్‌లోని నిజ్వా ఆసుపత్రికి ఒక రోగిని తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించారు. అత్యవసర చికిత్స సమాచారం అందగానే పోలీస్ ఏవియేషన్ సిబ్బంది అప్రమత్తమై.. రోగిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అవసరమైన చికిత్స అవసరమైన రోగులకు సేవలు అందించేందుకు పోలీస్ ఏవియేషన్ సిద్ధంగా ఉంటుందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







