అల్లు వారి కోడలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందా.?
- November 04, 2022అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో బోలెడంత మంది అభిమానులున్నారు. అందుకు కారణం నెట్టింట్లో అల్లు స్నేహా రేడ్డి యాక్టివ్‌గా వుండడమే.
ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో పాటూ, డిఫరెంట్ గ్లామర్ లుక్స్‌లో తన పర్సనల్ ఫోటోస్ కూడా షేర్ చేస్తుంటుంది స్నేహా రెడ్డి.
హీరోయిన్లకు ఎంత మాత్రమూ తీసిపోని గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది స్నేహా రెడ్డి. ఈ మధ్య స్నేహా రెడ్డి గ్లామ్ షూట్స్ ఇంకాస్త వేగం పుంజుకున్నాయ్.
ఒకప్పుడు అరుదుగా మాత్రమే చేయించుకునే ఫోటో షూట్లను ఇప్పుడు కంటిన్యూస్‌గా స్నేహా ఫాలో చేస్తోంది. దాంతో, సోషల్ మీడియాలో ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. స్నేహా అందాల ఫోటోలకు ఫిదా అయిన మాలీవుడ్ ఫిలిం మేకర్లు ఆమెకు ఓ అదిరిపోయే ఛాన్స్ ఆఫర్ చేశారట.
స్నేహాతో సినిమా తీసేందుకు ముందుకొచ్చారట. ఆ సినిమాలో నటించేందుకు స్నేహ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే, తెలుగులో కాకుండా, మలయాళంలో స్నేహా రెడ్డి సినీ కెరీర్ స్టార్ట్ చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. మలయాళంలో ఓ స్టార్ హీరో సినిమా కోసం స్నేహారెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
........
తాజా వార్తలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం