మరో రెండు రోజుల్లో ఒమన్‌లో భారీ వర్షాలు!

- November 05, 2022 , by Maagulf
మరో రెండు రోజుల్లో ఒమన్‌లో భారీ వర్షాలు!

మస్కట్ : ఒమన్ ఉత్తర గవర్నరేట్‌లపై క్యుములస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో రాబోయే రెండు రోజుల్లో ముసందమ్, నార్త్ బటినా గవర్నరేట్‌లోని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఒమన్ వాతావరణ శాఖ ప్రకటించింది. ‘‘రాబోయే రెండు రోజుల్లో ముసందమ్, నార్త్ బటినా గవర్నరేట్‌లలోని కొన్ని ప్రాంతాలలో క్యుములస్ మేఘాలు కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.’’ అని వాతావరణ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com