భారత రాష్ట్రపతి నుంచి నైటింగేల్ అవార్డు అందుకోనున్న తెలంగాణ వాసి
- November 06, 2022
తెలంగాణ: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం ఏఎన్ఎం ఎండీ శుక్రా ఈనెల 7న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా నైటింగేల్ అవార్డు అందుకోనున్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయస్థాయిలో విశిష్ట సేవలందించిన ఏఎన్ఎంలకు అందించే ఈ అవార్డుకు 2020లో శుక్రా ఎంపికయ్యారు.కొవిడ్ కారణంగా గతేడాది రాష్ట్రపతి కొవింద్ వర్చువల్ పద్ధతిలో అందజేశారు.అదే అవార్డును ఈనెల 7న ఢిల్లీలో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందించేందుకు కేంద్రం నుంచి జిల్లా వైద్యాధికారులకు ఉత్తర్వులు వచ్చినట్లు శుక్రా పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రా దంపతులు ఢిల్లీ వెళ్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







