అనారోగ్యాలను నివారించే దానిమ్మ పండు
- November 07, 2022
దానిమ్మ పండులో యాంటీ ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రీ రాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహకరిస్తాయి.. క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి.. రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి.. గుండె సంబంధిత రోగుల మీద చేసి పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.. కరోనరీ హార్ట్ డిసీజ్ పేషెంట్ కు మూడు నెలల పాటు రోజుకు 25 0 మీ . లీ. దానిమ్మ రసం ఇచ్చినపుడు వారిలో రక్తనాళాల పనితీరు, రక్త ప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్టు ఇటలీలోని హెల్త్ యూనివర్సిటీ నిర్ధారించింది..
కీళ్ల మధ్య వుండే జిగురు వయసు పై బడే కొద్దీ తగ్గుతుంటుంది.. దీంతో ఆస్ట్రియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి.. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది..
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.. ఇందులో వుండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







