నవంబర్ 9 నుండి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2022 ప్రారంభం
- November 07, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో (BIAS 2022) ఆరవ ఎడిషన్ నవంబర్ 9-11 తేదీలలో జరుగనుంది. ఈ మెగా వైమానిక ఎయిర్ షోను బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఎయిర్ షో 2022లో 120కిపైగా విమానాయన సంస్థలు పాల్గొంటున్నాయి. బహ్రెయిన్ తోపాటు ఐదు దేశాలు సొంత పెవిలియన్లను ఏర్పాటు చేయనున్నాయి. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో జరుగనున్న ఈ మెగా ఈవెంట్ ను హెచ్ఎం రాజు వ్యక్తిగత ప్రతినిధి, హయ్యర్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







