మక్కాలో తప్పిపోయిన బాలిక క్షేమం.. పాకిస్థాన్ మహిళ అరెస్ట్
- November 08, 2022
సౌదీ: మక్కాలో తప్పిపోయిన బర్మా బాలిక క్షేమంగా ఉన్నట్లు మక్కా పోలీసులు తెలిపారు. పవిత్ర నగరంలోని ఓ ప్రదేశంలో బాలిక ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, చిన్నారి తప్పిపోయిన ఘటనలో పాకిస్థానీ ప్రవాస మహిళ ప్రమేయం ఉందని తమ విచారణలో తేలిందన్నారు. పాకిస్థాన్ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. పాకిస్థాన్ మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకుని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మక్కా పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!









