యూఏఈలో ఇద్దరిని కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్
- November 08, 2022
యూఏఈ: ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. ఓ అరబ్ వ్యక్తి ముగ్గురు వ్యక్తులపై దాడులకు పాల్పడినట్లు షార్జా పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఒక ఆసియా వ్యక్తిపై మొదటగా దాడికి పాల్పడ్డ నిందితుడు.. రెండో ఘటనలో ఇద్దరు అరబ్ జాతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డాడని పోలీసులు వివరించారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. నిందితుడిపై తదుపరి విచారణ కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం