ఐదు దుకాణాల్లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- November 08, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లోని ఐదు దుకాణాలలో దొంగతనం చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఐదు దుకాణాల నుండి డబ్బు, మెడికల్, వ్యక్తిగత ఉపకరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఒక వ్యక్తిని ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని ఆర్వోపీ వెల్లడించింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. షాపుల యజమానులు, వాణిజ్య సంస్థలు పర్యవేక్షణ, అలారం పరికరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని, వారి ఆస్తులను భద్రపరచడానికి నివారణ చర్యలు చేపట్టాలని రాయల్ ఒమన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!