ఒమన్ లో అనైతిక కార్యకలాపాలలో 150 మందికి పైగా అరెస్టు
- April 22, 2016
అసభ్య బట్టలు ధరించి అనైతిక కార్యకలాపాలను జరిపేందుకు ప్రయత్నించిన 150 పైగా పురుషులు మరియు మహిళలను అరెస్టు చేయడంతో మస్కట్ లో ఒక గది వారితో నిండిపోయిందని రాయల్ ఒమన్ పోలీస్ నివేదించారు .155 మందిని అరెస్టు చేయగా వీరిలో 121 థాయ్ మహిళలు మరియు ఒక పురుషుడు , 11 మంది ఫిలిప్పియన్ మహిళలు, ఆరుగురు ఫిలిప్పియన్ పురుషులు ,10 మంది టాంజానియా మహిళలు, మరియు ఇతర దేశాలకు చెందిన నలుగురు సభ్యులు ఇందులో ఉన్నారు.మరిన్ని వైద్య పరీక్షల కోసం రాయల్ ఒమన్ పోలీస్ వారి నుండి రక్త నమూనాలను సేకరించింది. వీరందరి అరెస్టు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ తదుపరి చర్య కోసం సూచిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







