అల్లైడ్ మెడికల్ ప్రొఫెషన్స్‌కి బహ్రెయిన్ ఆమోదం
- April 22, 2016
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఎడిక్ట్ 24,2016ని జారీ చేశారు. ఈ ఎడిక్ట్, అల్లైడ్ మెడికల్ ప్రొఫెషన్స్ లిస్ట్‌ని అప్రూవ్ చేస్తూ రూపొందించబడింది. లిస్ట్‌లో పేర్కొన్న ప్రొఫెషన్స్, దానికి సంబంధించిన కోడ్స్ లా డిక్ట్రీ 2/1987 పరిధిలోకి వస్తాయి. ఫిజీషియన్స్ మరియు ఫార్మసిస్టులు మినహాయించి ఇతర మెడికల్ ప్రొఫెషన్స్‌కి సంబంధించిన డిక్రీ ఇది. మినిస్రీ& ఓటాఫ్ హెల్త్ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ది సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్, ఎడిక్ట్లోని ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. అధికారిక గెజిట్‌లో పబ్లిష్ అయినప్పటినుంచీ ఈ ఎడిక్ట్ అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







