దుబాయ్ లో వచ్చే ఏడాది జరుగనున్న ఫెస్టివల్స్, సూపర్ సేల్స్, ఈవెంట్‌ల వివరాలు
- November 10, 2022
            యూఏఈ: 2023లో దుబాయ్ నివాసితులు, సందర్శకుల కోసం 16 ఫెస్టివల్స్ , సూపర్ సేల్స్, ఈవెంట్లు జరుగునున్నాయి. వీటికి సంబంధించిన వివరాల క్యాలెండర్ ను అధికారులు ప్రకటించారు.
ఫెస్టివల్స్, ఈవెంట్ల వివరాలు
-దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డిసెంబర్ 15, 2022 - జనవరి 29, 2023)
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఫైనల్ సేల్
- చైనీస్ నూతన సంవత్సరం వేడుకలు(20 జనవరి - 29 జనవరి 2023)
- స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్ సీజన్
- ఈద్ అల్ ఫితర్ సంబరాలు (23 మార్చి - 27 ఏప్రిల్ 2023)
- దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్ (28 ఏప్రిల్ - 7 మే 2023)
- 3-రోజుల సూపర్ సేల్
- దుబాయ్‌లో ఈద్ అల్ అదా (29 జూన్ - 9 జూలై 2023)
- దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ (29 జూలై - 3 సెప్టెంబర్ 2023)
- దుబాయ్ సమ్మర్ సర్ప్రైసెస్ ఫైనల్ సేల్
- పాఠశాలల పునర్ ప్రారంభం (7 ఆగస్టు - 3 సెప్టెంబర్ 2023)
- వింటర్ కలెక్షన్స్ సీజన్ ప్రారంభం
- దుబాయ్ హోమ్ ఫెస్టివల్ (13 అక్టోబర్ - 27 అక్టోబర్ 2023)
- దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ (28 అక్టోబర్ - 26 నవంబర్ 2023)
- దుబాయ్‌లో దీపావళి వేడుకలు(3 నవంబర్ - 16 నవంబర్ 2023)
- యూఏఈ జాతీయ దినోత్సవం సంబరాలు (1 డిసెంబర్ - 3 డిసెంబర్ 2023)
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







