కువైట్ మంత్రితో సమావేశమైన భారత ఎంబసీ ప్రతినిధి స్మితా పాటిల్
- November 10, 2022
కువైట్: ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-యాసీన్‌తో భారత రాయబార కార్యాలయ ఛార్జ్ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక విధానాలు, ప్రవాసుల సమస్యలుపై ఇరువురు ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా భారతీయ ఇంజనీర్లకు సంబంధించిన సమస్యలను స్మితా పాటిల్ ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







