సౌదీ జాతీయ క్రీడల్లో మెరిసిన తెలుగువాసికి ఘన సన్మానం
- November 10, 2022
సౌదీ: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మహాద్ షా, కేరళకు చెందిన ఖదీజాలను సౌదీలోని భారత ఎంబసీ ఘనంగా సన్మానించింది. మహాద్ షా, ఖదీజాలు సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగాల్లో ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్స్, చెరో రూ.2.18 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వీరి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం వీరిద్దరిని ఘనంగా సన్మానించింది. రియాద్లోని భారతీయ ఎంబసీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో తాత్కాలిక రాయబారి ఎన్.రాంప్రసాద్ విజేతలకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ ఎంబసీ అధికారులు, విజేతల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!