దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసులు అరెస్ట్
- November 11, 2022
మస్కట్: దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ధోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ పరిధిలో ఓ వ్యక్తి పోలీసునంటూ.. బలవంతంగా వసూళ్లు చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పేర్కొంది. అలాగే మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ పరిధిలో పోలీసుగా నటించి దొంగతనం చేసిన ఆరోపణలపై మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపింది. విచారణను పూర్తి చేసేందుకు నిందితులను న్యాయశాఖ అధికారులకు అప్పటించినట్లు ఆర్ఓపి పేర్కొంది.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..