అగ్నిప్రమాదం.. 13 మంది కార్మికులకు తప్పిన పెను ప్రమాదం
- November 11, 2022
బహ్రెయిన్: హూరాలో నిర్మాణంలో ఉన్న భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 13 మంది కార్మికులను సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు రక్షించారు. సమాచారం అందగానే ఐదు ఫైర్ ఇంజిన్లు, పలువురు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. అయితే, అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందని పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







