ఎలక్ట్రిక్ రంపంతో కొడుకును చంపేందుకు ప్రయత్నించిన తండ్రి అరెస్ట్
- November 11, 2022
బహ్రెయిన్: నార్తర్న్ గవర్నరేట్‌లో తన కుమారుడిని ఎలక్ట్రిక్ రంపంతో హత్య చేసేందుకు ప్రయత్నించిన ఓ తండ్రిని అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటరనలో తీవ్రంగా గాయపడిన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. కొడుకు దుష్ప్రవర్తనతో విసిగిపోయి.. అతడిని చంపేందుకు నిర్ణయించినట్లు తమ విచారణలో తండ్రి చెప్పాడని కుటుంబ, చైల్డ్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ హెడ్ వివరించారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని ఏడు రోజుల కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!