షార్జా నేషనల్ పార్క్ 17 రోజులపాటు మూసివేత

- November 11, 2022 , by Maagulf
షార్జా నేషనల్ పార్క్ 17 రోజులపాటు మూసివేత

యూఏఈ: షార్జా నేషనల్ పార్క్ ను నవంబర్ 11 నుండి నవంబర్ 27 వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు నేషనల్ పార్క్ అధికారులు ప్రకటించారు. షార్జా మునిసిపాలిటీ సూచనల మేరకు.. యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలకు సన్నాహకంగా పార్కును తాత్కాలిక మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 28న పార్క్ ను తిరిగి తెరవనున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com