ఒమన్ ఫుట్‌బాల్ ప్లేయర్ యూసుఫ్ షాబాన్ కన్నుమూత
- November 12, 2022
మస్కట్: ఒమన్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ యూసుఫ్ షాబాన్ అల్-బుసైదీ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. అతను సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్లలో ఒకడు. ధోఫర్ క్లబ్, అల్ షబాబ్ క్లబ్‌ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. దివంగత యూసుఫ్ షాబాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తరఫున ఎన్నో కీలకమైన మ్యాచులలో ఒమన్ ను విజయతీరాలకు చేర్చాడు. అతను వరుసగా మూడుసార్లు గల్ఫ్ కప్ ఫైనల్లో కీలక పాత్ర పోషించాడు. మస్కట్‌లో జరిగిన 19వ గల్ఫ్ ఛాంపియన్‌షిప్‌ను ఒమన్ అందుకోవడంలో షాబాన్ కీలకపాత్ర పోషించాడు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







