టాలీవుడ్ లో తీవ్ర విషాదం..నటుడు మృతి
- November 14, 2022
హైదరాబాద్: టాలీవుడ్ లో విషాదం నెలకొంది.రంగస్థలం నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు, సీనియర్ జర్నలిస్ట్ డీఎంకే మురళి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మురళి పలు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించగా.. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్షసి, బస్టాప్, తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాల్లో మురళి నటించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







