అగ్నికి ఆహుతైన వాహనం.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
- November 15, 2022
మస్కట్: మస్కట్లో ఓ వాహనం అగ్నికి ఆహుతైంది. వాహనం రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెరరేగాయని, అందులో ఉన్నవారు వెంటనే అప్రమత్తమై వాహనం దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని కువైట్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారని తెలిపింది. సీబ్లోని విలాయత్లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుందని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









