వినికిడి బాధితులకు అండగా ఉంటాం
- April 23, 2016
లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమాయిదన్, ఇసా టౌన్లో బహ్రెయిన్ మరియు కువైట్ రిహాబిలిటేషన్ వద్ద 41వ అరబ్ వీక్ ఫర్ డెఫ్ ఈవెంట్‌ని ప్రారంభించారు. బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ అకీల్ అలి హస్సన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, వినికిడి సమస్యలతో బాధపడుతున్నవారి కోసం చేపడ్తున్న కార్యక్రమాల్ని ఈ సందర్భంగా వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహాకారలు అందిస్తుందని ఆయన చెప్పారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవాకి షిఖాన్ అల్ ఫార్సి సెంటర్ ఫర్ టోటల్ కమ్యూనికేషన్ అందిస్తున్న సహాయం గురించి ఈ సందర్భంగా వివరించారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ఉద్యోగులను ఈ ఈవెంట్లో మినిస్టర్ మరియు బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ తదితరులు ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







