దుబాయ్‌లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూఏఈ గోల్డెన్ వీసా, ఆర్థిక బహుమతులు
- November 18, 2022
యూఏఈ: అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదివేందుకు ఆర్థిక బహుమతులు, స్కాలర్‌షిప్‌లను అందించాలని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్స్ టవర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మార్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి టాప్ 50 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులను కలుసుకున్నారు. వీరిలో 25 మంది ఎమిరాటీలు ఉండగా.. మరో 25 మంది ప్రవాసులు ఉన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి