గజెల్ను వేటాడిన ఇద్దరు పౌరులకు 6 నెలల జైలు శిక్ష, జరిమానా
- November 18, 2022
మస్కట్: మస్కట్‌లోని ఒక క్రిమినల్ కోర్టు.. ఒక గజెల్ను చంపినందుకు ఇద్దరు పౌరులను దోషులుగా నిర్ధారించి, వారికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి RO1,000 జరిమానా విధించినట్లు ఒమన్ ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) ప్రకటించింది. ఒమన్‌లో గజెల్లను వేటాడడం చాలా తీవ్రమైన నేరం. వేటాడుతూ ఎవరైనా పట్టుబడితే ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే RO1,000 జరిమానా విధించబడుతుందని ఎన్విరాన్మెంట్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







