తొమ్మిది నెలల్లో 916 మంది ప్రవాస కార్మికులపై బహిష్కరణ వేటు
- November 23, 2022
బహ్రెయిన్: 2022 మొదటి తొమ్మిది నెలల్లో 1,600 కంటే ఎక్కువ లేబర్ చట్ట ఉల్లంఘనలు నమోదయ్యాయని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌఫ్ అబ్దుల్రహ్మాన్ జంషీర్ తెలిపారు. ఈ ఉల్లంఘనల కారణంగా విధించిన మొత్తం రుసుము BHD 409,000 కాగా, 570 కేసులను చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు జంషీర్ తెలిపారు. LMRA నివేదిక ప్రకారం.. 2022 Q3 ద్వారా 18,000 తనిఖీలు నిర్వహించారు. జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాల సహకారంతో 185 ఉమ్మడి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా యజమానులపై 632 ఉల్లంఘనలు, ప్రవాస కార్మికులపై 977 ఉల్లంఘనలను నమోదయ్యాయి. ఉల్లంఘనల కారణంగా 916 మంది కార్మికులపై నేరారోపణలు నమోదు చేసి బహిష్కరించారు.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







