అర్జెంటీనాపై ఘన విజయం: పబ్లిక్ హాలిడే ప్రకటించిన సౌదీ
- November 23, 2022
సౌదీ: ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022లో అర్జెంటినాపై అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకొని సౌదీ అరేబియాలో నవంబర్ 23న పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఫిఫా ప్రపంచ కప్లో చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని ఉద్యోగులందరికీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు అన్నింటికి వర్తిస్తుందని పేర్కొంది. సౌదీ అరేబియా మంగళవారం దోహాలోని లుసైల్ స్టేడియంలో టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనాపై 2-1 గోల్స్ తేడాతో ప్రపంచకప్ చరిత్రలో గొప్ప విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







