ఫిషింగ్ ఓడలో 20 మిలియన్ డాలర్ల డ్రగ్స్ స్వాధీనం
- November 24, 2022
బహ్రెయిన్: గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని ఒక మత్స్యకార నౌక నుండి సుమారు $20 మిలియన్ల విలువైన డ్రగ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు బహ్రెయిన్‌కు చెందిన సముద్ర టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. యూఎస్ నేవీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ USS Nitze సహాయంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. పక్కా సమాచారంలో చేపట్టిన తనిఖీల్లో ఫిషింగ్ ఓడల నుంచి 2,200 కిలోల హషీష్, 330 కిలోల మెథాంఫెటమైన్ లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సముద్ర టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







