ముబారక్ అల్-కబీర్‌లో కార్లు, పడవలు స్వాధీనం
- November 28, 2022
కువైట్: ముబారక్ అల్-కబీర్ మునిసిపాలిటీ శాఖ నవంబర్ 22 నుండి 25 వరకు గవర్నరేట్‌లోని అన్ని ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో తనికీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా రోడ్లపై వదిలివేసిన పదకొండు కార్లు, ఒక పడవను స్వాధీనం చేసుకుని హోల్డింగ్ ఏరియాకు తరలించినట్లు ముబారక్ అల్-కబీర్ మునిసిపాలిటీ బ్రాంచ్‌లోని సాధారణ పరిశుభ్రత, రోడ్‌వర్క్స్ విభాగం అధిపతి ఫహద్ అల్-ఖురేఫా తెలిపారు. క్షేత్ర స్థాయి తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలను పరిష్కరించడం, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష
- డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
- ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం
- అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత..
- మిస్సోరీలో దిగ్విజయంగా NATS వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్‌లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!