ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!

- October 19, 2025 , by Maagulf
ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!

దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ మెట్రోలింక్ సర్వీస్‌ ప్రయాణికులకు  సంబంధించి కీలక అప్డేట్ ను ప్రకటించింది. M208 నంబర్ గల మెట్రోలింక్ బస్సులు ఎగ్జిట్ 1కి బదులుగా అల్ మెస్సిలా స్టేషన్, ఎగ్జిట్ 2 నుండి నడుస్తాయని తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ కొత్త సర్వీస్ నేటి నుండి (ఆదివారం) అమలులోకి వస్తుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com