దుబాయ్‌లో నాలుగు రోజుల ఉచిత పార్కింగ్
- November 30, 2022
దుబాయ్: యూఏఈ స్మారక దినోత్సవం, 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా దుబాయ్ ఎమిరేట్‌లో నాలుగు రోజుల ఉచిత పార్కింగ్ ప్రకటించింది. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తన ట్విటర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. సంస్మరణ దినోత్సవం, జాతీయ దినోత్సవం సందర్భంగా RTA తన సేవల కొత్త సమయాలను ప్రకటించింది. సవరించిన సర్వీస్ టైమింగ్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు, పెయిడ్ పార్కింగ్ జోన్లు, పబ్లిక్ బస్సులు, మెట్రో, ట్రామ్, మెరైన్ ట్రాన్స్పోర్ట్, సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లకు (వాహనాల సాంకేతిక పరీక్ష) వర్తిస్తుందని ఆర్టీఏ తెలిపింది
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







