డిసెంబర్ 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్-19 విధానాలు
- November 30, 2022
మనామా: డిసెంబరు 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్ 19 విధానాలు అమల్లోకి రానున్నాయి. కింగ్డమ్, సిత్ర మాల్లోని కొవిడ్ సెంటర్ లను మూసివేయనున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ కరోనా వైరస్ (COVID-19) ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్-19 సంబంధిత పరీక్షలు, టీకాల డ్రైవ్ చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో కొనసాగుతుందని తెలిపింది. అన్ని కొవిడ్-19 చికిత్సలు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లోని ‘సెహతి’ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో పనిచేస్తున్న మేక్-షిఫ్ట్ సౌకర్యం మూసివేయబడుతుందని టాస్క్‌ఫోర్స్ తెలిపింది. వీటితోపు రోజువారీ కరొనా అప్డేట్ నివేదికను వెల్లడించడాన్ని ఆపివేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







