దక్షిణ అల్ బతినాలో భారీగా మద్యం సీజ్
- November 30, 2022
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ ముసన్నాలో నిర్వాసితులు ఉపయోగించే సైట్‌పై ఒమన్ కస్టమ్స్ దాడి చేసింది. అక్కడ పెద్ద మొత్తంలో మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. విశ్వసనీయ సమాచారంతో ముసన్నాలోని ప్రవాస కార్మికుల సైట్‌పై ఇన్వెస్టిగేషన్, రిస్క్ అసెస్మెంట్ డిపార్ట్మెంట్ దాడులు జరిగి అక్కడ పెద్దమొత్తంలో దాచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఒమన్ కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!