ఐకియా అవుట్లెట్లపై సైబర్ దాడులు
- November 30, 2022
కువైట్: స్వీడిష్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా(IKEA) కువైట్, మొరాకోలోని అవుట్ లెట్లపై సబర్ దాడి జరిగింది. ఈ మేరకు ఐకియా అధికారులు వెల్లడించారు. నవంబర్ 19న ఐకియా కువైట్, మొరాకోలోని తమ కంపెనీ సర్వర్లపై సైబర్-దాడి జరగడాన్ని గుర్తించామని పేర్కొంది. సైబర్ దాడిపై తమ సైబర్ సెక్యూరిటీ టీంతోపాటు తమ భాగస్వామ్య పక్షాలు దర్యాప్తు జరుపుతున్నాయని ఐకియా తెలిపింది. ఐకియా దాదాపు 50 దేశాలలో 400 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!