బహ్రెయిన్ లో పెరుగుతున్న విడాకుల రేటు: పిల్లలపై తీవ్ర ప్రభావం
- December 04, 2022
బహ్రెయిన్: విడాకులు తీసుకున్న కుటుంబాలలోని పిల్లలు.. తల్లిదండ్రులకు దూరమై తీవ్ర మానషిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెషనల్ సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వెలువడిన ఓ నివేదిక ప్రకారం.. 2020లో విడాకుల రేటు 1.6 శాతానికి చేరింది. ఇది 2017లో 1.1 శాతంగా ఉన్నది. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు తాము బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందుకు పిల్లలలో కోపం, విచారం పెరిగి డిప్రెషన్‌తో సహా వివిధ మానసిక అనారోగ్యాలను కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) లక్షణాలు అధికం అవుతన్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







