బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్' శతదినోత్సవ వేడుకలు..
- April 24, 2016
నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్' శతదినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు గరివిడి నుంచి చీపురుపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, మంత్రి మృణాళిని, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







