సిబ్బందిని ఇతరుల కోసం పని చేయడానికి అనుమతిస్తే SR100,000 జరిమానా
- December 05, 2022
రియాద్: తమ సిబ్బందిని ఇతరుల కోసం లేదా వారి స్వంత పనుల కోసం పని చేయడానికి అనుమతించే యజమానులకు ఆర్థిక జరిమానా, జైలు శిక్ష విధించడంతోపాటు రిక్రూట్మెంట్ నుండి నిషేధించబడుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్) హెచ్చరించింది. అలాంటి కేసుల్లో యజమానులకు SR100,000 వరకు జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. అలాగే ఉద్యోగులను కొత్త రిక్రూట్మెంట్ చేయకుండా 5 సంవత్సరాల వరకు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. మక్కా, రియాద్ , షర్కియా ప్రాంతాలలో 911కి కాల్ చేయడం ద్వారా.. సౌదీ అరేబియా చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాలలో 999 ద్వారా రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన వారి గురించి నివేదించాలని జవాజాత్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







