ఖతార్ పర్యటనకు బయలుదేరిన యూఏఈ ప్రెసిడెంట్
- December 05, 2022
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు ఖతార్ దేశంలో అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఖతార్ ఎమిర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆహ్వానం మేరకు ఖతార్ పర్యటకు వెళ్లినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. తన పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ పర్యటన దోహదనం చేస్తుందన్నారు. అంతకుముందు, షేక్ మొహమ్మద్ ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభంలో షేక్ తమీమ్‌ను అభినందించారు. విజయవంతమైన టోర్నమెంట్‌ను నిర్వహించడంలో ఖతార్‌కు యూఏఈ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







