పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు
- April 24, 2016
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకోగా... తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉభయసభల్లో కలిపి మొత్తం 24 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ భావిస్తోంది. వీటిలో జీఎస్టీ బిల్లును సమావేశాల తొలినాళ్లలో చేపట్టే వాతావరణ కనిపించడం లేదు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







