ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్
- December 08, 2022
కువైట్: ఎలక్ట్రానిక్ చెల్లింపులపై వసూలుచేసే ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవల కోసం కస్టమర్ల నుండి ఎటువంటి రుసుమును వసూలు చేయవద్దని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన ప్రాక్టీషనర్లందరూ తుది వినియోగదారులు అయిన కస్టమర్ నుండి ఏదైనా రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడంపై నిషేధం విధించినట్ల ఆ సర్క్యులర్ రో సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







