గ్రాండ్ మస్జీదులో వాలంటీర్ల సేవలు: 30 మిలియన్ల మంది భక్తులకు ప్రయోజనం
- December 08, 2022
రియాద్: మక్కాలోని గ్రాండ్ మస్జీదులో అందించిన స్వచ్ఛంద సేవల ద్వారా సుమారు 30 మిలియన్ల మంది ఆరాధకులు ప్రయోజనం పొందారని సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీ అరేబియా సామాజిక, స్వచ్ఛంద సేవ, మానవతా విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 17 రంగాలలోని 35 సంస్థల నుండి వాలంటీర్లు గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు సుమారు 30 మిలియన్ల మంది భక్తులకు సేవ చేయడంలో మొత్తం 1.2 మిలియన్ గంటలపాటు శ్రమించారు. స్వచ్ఛంద సేవల్లో 5.9 మిలియన్ల ఆరాధకులకు అల్పాహారం అందించడం, 366,500 గొడుగులు అందించడం, 2.3 మిలియన్ జంజామ్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







